Priyanka Jawalkar: వైట్ డ్రెస్ లో రెచ్చిపోయిన ప్రియాంక.. అందాలతో అల్లాడిస్తుందిగా!

2022 ఐపీఎల్ లో వెంకటేశ్ అయ్యర్-ప్రియాంక జవాల్కర్ మధ్య ఇన్‌స్టాగ్రామ్ చాట్ వల్ల డేటింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇద్దరూ ఈ రూమర్స్ కు స్పందించలేదు. తర్వాత వెంకటేశ్ అయ్యర్ 2024లో శ్రుతి రఘునాథన్‌ను వివాహం చేసుకున్నారు.

New Update
Priyanka Jawalkar

Priyanka Jawalkar

Advertisment
తాజా కథనాలు