ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ప్రియాంక
ప్రియాంక జవాల్కర్ ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | సినిమా
ప్రియాంక జవాల్కర్ ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | సినిమా
ప్రియాంక జవాల్కర్ ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. మోడ్రన్ డ్రెస్లో ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుర్రాళ్లు ఆమె అందానికి ఫ్లాట్ అవుతున్నారు.
'టాక్సీ వాలా' బ్యూటీ ప్రియాంక జవాల్కర్ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. వైట్ షర్ట్, లో ఈ బ్యూటీ ఫోజులు మతిపోగొడుతున్నాయి. పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అంద చందాలతో కుర్రాకురును మంత్రముగ్దులను చేస్తుందీ అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
'టిల్లూ క్యూబ్' కోసం సిద్దూ మరో హాట్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'టాక్సీ వాలా' మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ 'టిల్లు క్యూబ్'లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మేకర్స్ ఈ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.