వెబ్ స్టోరీస్ ఫ్యాటీ లివర్‌ను ఇలా గుర్తించవచ్చు ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అధిక కొవ్వు ఉన్నట్లు. ఈ సమస్యకు కొవ్వు కాలేయంలో మూడు దశలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్‌తో పొట్ట కుడివైపు నొప్పి, అలసట, ఆకలి, కళ్లు పసుపు రంగులోకి మారడం, రక్తం వాంతులు, మానసిక గందరగోళం ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పాలలో బెల్లం తింటే కలిగే లాభాలు ఇవే పాలతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం ఉండదు. బెల్లంలో ఐరన్ కంటెంట్ రక్తంలో హిమోగ్లొబిన్ స్థాయిని పెంచుతుంది. పాలు, బెల్లం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. వెబ్ స్టోరీ By Vijaya Nimma 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ Ormax (October) : మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోలు వీళ్ళే! ఆర్మాక్స్ మీడియా సంస్థ మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో-హీరోయిన్ల లిస్ట్‌ను ప్రకటించింది. వెబ్ స్టోరీస్ By Anil Kumar 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా! చలికాలంలో పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నట్లయితే వేాపాకు పేస్ట్, టమాటా ప్యాక్, పసుపు, పెరుగు, కాఫీ పౌడర్ ప్యాక్‌లు బాగా ఉపయోగపడతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? క్యాన్సర్ ఒక రోగి నుంచి మరొకరికి వ్యాపించదు. క్యాన్సర్ అంటు వ్యాధి కాదు. క్యాన్సర్ రోగి విషయంలో భయం అవసరం లేదు. అవయవాల మార్పిడి వల్లే క్యాన్సర్ మరొకరికి సొకుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిల్లలకు రోజూ స్నానం చేయించడం మంచిదేనా? తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలకు స్నానం చేయిస్తారు. రోజూ స్నానంతో చర్మంలో సహజమైన నూనె తగ్గటంతోపాటు చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగొద్దు గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. డీహైడ్రేషన్‌తో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగొద్దు. నోటిలో పుండ్లు ఉంటే గోరువెచ్చని నీరు తాగవద్దు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ గింజలతో అనారోగ్య సమస్యలన్నీ పరార్! బొప్పాయి పండే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్య ప్రయోజనానికి బాగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని పరార్ అయిపోతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ విడాకులు తీసుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే! సంగీత దర్శకుడు AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెహమాన్ తో పాటూ కోలీవుడ్ లో మరికొందరు సెలెబ్రిటీలు కూడా డివోర్స్ తీసుకున్నారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn