వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!
గ్రీన్ టీ, మిల్క్ టీ వంటివి దారంతో కట్టి టీ బ్యాగులు ఉంచుతారు
ప్రీమియం టీ బ్యాగులను వాటిలో ముంచుతూ తాగుతారు
టీ బ్యాగుల్లో మైక్రోప్లాస్టిక్‌లు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట
టీబ్యాగ్‌లో నైలాన్, పాలిస్టర్ మెటీరియల్స్ నుంచి వస్తుంది
రక్తం, ఊపిరితిత్తులు, ఇమ్యూన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తాయి
రక్తంలో కలిసి పోయి హర్మోన్ల, క్యాన్సర్లకు కారణం అవుతాయి
ఈ మైక్రోప్లాస్టిక్స్ మానవ కణాల్లోకి చేరి గట్ బారియర్‌ను దెబ్బతీస్తాయి
Image Credits: Envato