వెబ్ స్టోరీస్ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే? రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం, ఒత్తిడి, మానసిక సమస్యలు, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే? కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే సిట్రస్ పండ్లు, కివి, టమోటా, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నవజాత శిశువులకు ఈ టీకాలు తప్పక వేయించాలి పుట్టినప్పుడు బీసీజీ, పోలియో వ్యాక్సిన్ తప్పనిసరి. హైపటైటిస్-బి, డీటీపీ, ఇన్‌యాక్టివేటెడ్ పోలియో, వారాల వయసులో కంజుగేట్ వ్యాక్సిన్ అవసరం. 10 వారాల వయసులో డీటీపీ2, హేమోఫిలస్, 6 నెలల వయస్సులో టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మేఘాలయలోని ఏడు అందమైన ప్రదేశాలు దాకీ ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. ఇక్కడ నదిలో నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. చిరపుంజి భారతదేశంలో నాలుగవ ఎత్తెన జలపాతం. డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది. సిట్ వాల్ అని పిలవబడే ఈ ప్రదేశం అందమైనది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిస్తాపప్పు ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుంది పిస్తాపప్పులు రుచితో పాటు శక్తిని కలిగి ఉంటాయి. పిస్తాపప్పు ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, కడుపునొప్పి, వేగంగా బరువు పెరుగుతారు. ఇందులోని పొటాషియం కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మంచిదికాదు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్లూ డ్రెస్ లో కృతిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! కృతి శెట్టి తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కృతి బ్యూటిఫుల్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వావ్..వావ్ శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి! బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లంగా వోణీలో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ లవంగాలను పర్సులో ఉంచుకుంటే ఏమవుతుంది? లవంగాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. లవంగాల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవంగాలను పర్పులో ఉంచుకుంటే చాలా మంచిది. పర్సులో పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి. పర్స్‌లో రెండు లవంగాలను ఉంచుకోవాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఫ్యాటీ లివర్‌ను ఇలా గుర్తించవచ్చు ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అధిక కొవ్వు ఉన్నట్లు. ఈ సమస్యకు కొవ్వు కాలేయంలో మూడు దశలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్‌తో పొట్ట కుడివైపు నొప్పి, అలసట, ఆకలి, కళ్లు పసుపు రంగులోకి మారడం, రక్తం వాంతులు, మానసిక గందరగోళం ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn