వెబ్ స్టోరీస్ కుండలోని నీటిని తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే వేసవిలో కుండలో నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు. కుండ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. వేసవి వేడి నుండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది..వ్యాధులు దరిచేరవు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఉప్పు, నీరు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి. ఉప్పు నీరు జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. ఉప్పు నీరు చర్మానికి మెరుపును తీసుకొస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉప్పు కలిపిన నీరు తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పచ్చి మామిడి ప్రయోజనాలు తెలుసా? వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. పచ్చి మామిడిలో విటమిన్ ఎ, సి, ఇ అధికం. ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా తినాలి. మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట పోతాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ టానింగ్ నివారించడానికి ఉత్తమ మార్గాలు వేసవిలో చెమట కారణంగా టానింగ్ సమస్యలు. సూర్యకాంతి వల్ల మన చర్మం ఎక్కువగా దెబ్బతింటుంది. స్కిన్ టానింగ్ వల్ల కూడా హైపర్పిగ్మెంటేషన్ సమస్య. టానింగ్ నివారించడానికి ఎక్కువగా ఎండలో తిరగవద్దు. వేసవిలో బయటకు వెళితే లేత రంగు దుస్తులు ధరించండి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సమస్యలు ఉంటే జాగింగ్ అస్సలు చేయొద్దు జాగింగ్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జాగింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యానికి జాగింగ్ మంచిది. కొంత మందికి జాగింగ్ వల్ల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు, గుండె రోగులు జాగింగ్ చేయవద్దు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉదయాన్నే నిమ్మరసం తాగడం మంచిదేనా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయం వెబ్ స్టోరీస్ By Archana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఏ వయసు వారికి మూర్ఛ వ్యాధి ఎక్కువగా వస్తుంది? మూర్ఛ ఉన్నవారికి అదుపులేని వణుకు మొదలవుతుంది. కొన్నిసార్లు మూర్ఛ వ్యాధితో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. మూర్ఛ ఏ వయసులోనైనా ప్రారంభం కావచ్చు. నవజాత శిశువులలో మూర్ఛ వచ్చే అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలలో మూర్ఛ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న కృతి By Archana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పాలలో ఉప్పు కలిపి తీసుకుంటే ఏమవుతుంది? పాలలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలం. కొన్ని వస్తువులను పాలతో కలిపి తినకూడదు. పాలతో ఉప్పు తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ. పాలతో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పాలు, ఉప్పు కలిపితే లాక్టోస్, సోడియం మధ్య ప్రతిచర్య. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn