చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

చికెన్ వండేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి

చికెన్‌ కచ్చితంగా ఒకసారి ఉప్పుతో కడగాలి

దానివల్ల చికెన్‌పై క్రిములు, బ్యాక్టీరియా పోతుంది

ఇలా తింటే స్కిన్‌ఎలర్జీ, జుట్టు, చుండ్రు సమస్యలు రావు

అలాగే స్కిన్‌తో కాకుండా స్కిన్ లెస్ చికెన్ తింటే మంచిది

చికెన్ కనీసం 74 డిగ్రీల వరకు పూర్తిగా ఉడికించాలి

మటన్ కంటే చికెన్ తొందరగా జీర్ణం అవుతుంది

Image Credits: Envato