సినిమా HanuMan Making Video: 'హనుమాన్' మేకింగ్ వీడియో..! తేజ సజ్జ నటించిన 'హనుమాన్' గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం ప్రశాంత్ వర్మ, తేజ పడిన కష్టం ఈ వీడియోలో తెలుస్తోంది. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malaika Arora: తీరని దుఃఖంలో మలైకా.. నాన్నతో దిగిన ఫొటోలు వైరల్..! నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మృతితో ఆమె ఫొటో, వీడియోస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్నతో కలిసి ఆమె ఆస్వాదించిన ఆనంద క్షణాలకు సంబంధించిన పలు పిక్స్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. By Archana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Malaika Arora: మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య..! కారణం ఏంటో తెలుసా? సౌత్ ఇండియన్ ప్రముఖ నటి మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్ అరోరా ఇంటి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినట్లు తెలుస్తోంది. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Jiiva: తమిళ హీరో జీవాకు యాక్సిడెంట్..! తమిళ నటుడు జీవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సెలం వెళ్తుండగా బైక్ ను తప్పించబోయి కారు డివైడర్ ను డీ కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Daggubati: షారుఖ్ పాదాలు తాకిన భల్లాలదేవుడు.. వీడియో వైరల్ ! ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డులో రానా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. రానా షారుఖ్ పాదాలను తాకుతూ మేమంతా సౌతిండియన్స్. ఇది మన సంస్కృతి అని పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..! దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్లా ఉందని గుర్తుచేశారు. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema : ఓటీటీలో 'కమిటీ కుర్రాళ్ళు'.. సినీ ప్రియులకు పండగే నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కమిటీ కుర్రోళ్ళు' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పవిత్ర రేణుకాస్వామిని కొట్టింది..ఒప్పుకున్న దర్శన్ కన్నడనాట సంచలనం సృష్టించిన ఫ్యాన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని..పవిత్రను కూడా చెప్పుతో కొట్టమన్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Trailer: 'దేవర' ట్రైలర్... ఫ్యాన్స్ కు గూస్ బంప్సే..! ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూడండి. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn