సినిమా "KA" Movie: స్టార్ హీరో చేతికి.. 'క' మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్..! పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న కిరణ్ అబ్బవరం 'క' మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్ హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు. దుల్కర్ ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిల్మ్స్ 'క' మలయాళ వెర్షన్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనుంది. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lavanya Case: లావణ్య కేసులో ట్విస్ట్ ..రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు..! హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్, మాల్వీ తన ఇంట్లో 12 లక్షల బంగారం దొంగతనం చేశారని లావణ్య నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన మంగళ సూత్రాన్ని కూడా ఎత్తుకెళ్లారని. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆరోపించింది. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR Devara: రిలీజ్‌కు ముందే 'దేవర' సంచలన రికార్డు! ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర' విడుదలకు ముందే రేర్ ఫీట్ సాధించింది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో ట్రైలర్ రిలీజ్‌కు ముందే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రోమో .. నిఖిల్, ప్రేరణ మధ్య గొడవ..! బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. నిన్నటి నామినేషన్ ప్రక్రియకు కొనసాగింపుగా ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈరోజు నామినేషన్ ప్రోమోలో సీరియల్ బ్యాచ్ నిఖిల్, ప్రేరణ మధ్య ఆర్గుమెంట్ జరగడం చూపించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నెలలోనే ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రఘుతాత'..! కారణం ఇదేనా..? కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రఘుతాత'. తమిళంలో ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ రిజల్ట్స్ కారణంగా నెలలోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్ నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week OTT Releases : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం మిస్టర్ బచ్చన్, ఆయ్, కీర్తి సురేష్ రఘు తాత మూవీస్ తో పాటూ సుమారు 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn