సినిమా Kaloji Narayana Rao: కాళోజీ కలం ధిక్కార స్వరం.. ఆయన బతుకంతా తెలంగాణ కోసమే! సమాజం గొడవే తన గొడవగా భావించి తన రచనాల ద్వారా నిరంకుశత్వం, అరాచక పాలన, అసమానతలపై విమర్శనాస్త్రాలు సంధించిన తెలంగాణ కవి కాళోజీ. తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా నిలిచిన కాళోజీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఈ ఆర్టికల్ లో చూడండి. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu : ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన 'బేబక్క'.. ఎంత సంపాదించిందంటే? తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో వారం రోజులపాటు ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా కాంబినేషన్ అంటే 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా, తారక్ చర్చించుకుంటున్న స్టిల్ చూసిన మూవీ లవర్స్.. ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Nandamuri : మోక్షజ్ఞ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం థమన్ ను స్వయంగా బాలయ్యే సజెస్ట్ చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే? బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa Raj Ganesha : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన 'పుష్పరాజ్' గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'పుష్ప రాజ్' గణేశుడ్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ విగ్రహంలో పుష్పరాజ్ ఉంటే బాగానే ఉండేది. కానీ ఆయనతో పాటూ శ్రీవల్లిని కూడా కలిపి విగ్రహం తయారు చేయడంతో కొందరు అది కరెక్ట్ కాదని, దేవుడికే అవమానం చేస్తున్నారనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jayam Ravi : 'మేం విడిపోతున్నాం'.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్ తమిళ హీరో జయం రవి.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఎక్స్ లో ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్నో చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం అని పేర్కొన్నారు. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు నిహారికకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయంగా 5 లక్షల విరాళం ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే సంకల్పంతో సాయం చేసినందుకు అభినందనలు అని xలో పోస్ట్ పెట్టారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ముంబైలో ల్యాండ్ అయిన 'దేవర'.. వీడియో వైరల్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఆయన నటించిన 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించనున్నన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn