సినిమా America Elections: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట! By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.! బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా నటి శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వాసన్ బాలా 'స్త్రీ2' చిత్రాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్‌లో శ్రద్ధా గురించి ప్రస్తావించకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాసన్ బాలా తన పొరపాటుకు శ్రద్ధా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపారు. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్ ప్రభుదేవా,నగ్మా జంటగా నటించిన క్లాసిక్ హిట్ 'ప్రేమికుడు' దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది.1994లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. By Archana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emergency Movie : కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్..'ఎమర్జెన్సీ' రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్.. కానీ ? కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 35-Chinna Katha Kaadu OTT: '35- చిన్న కథ కాదు' ఓటీటీ డీల్.. ప్రముఖ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్ నివేతా థామస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. సెప్టెంబర్ 6న రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 'ఆహా' సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Ranu Desai : 'ఇండియన్ 2' ప్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్ 'ఇండియన్2' మూవీలోని కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ, సంచలన పోస్ట్ పెట్టింది. సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి డైలాగ్స్ ను ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారని ఫైర్ అయింది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nandamuri Mokshagna : నందమూరి వారసుడి డెడికేషన్.. 5 నెలల్లోనే అన్ని కేజీల బరువు తగ్గిన మోక్షజ్ఞ నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం భారీగా కష్టపడ్డారట. గతంలో చాలా లావుగా ఉండే మోక్షజ్ఞ, హీరో కటౌట్ కోసం 18 కేజీలు తగ్గాడు. అదికూడా కేవలం 5 నెలల్లోనే. దీంతో మోక్షు డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఓటీటీలోకి రూ.500 కోట్ల హర్రర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2' ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి 'బిగ్ బాస్' 8 లో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా సీరియల్ నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం హౌస్ లోకి అడుగుపెట్టనుందట. నాలుగో వారం లేదా ఐదో వారంలో ఈమె ఎంట్రీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn