Disha Patani: బ్లాక్ డ్రెస్‌లో కళ్లు పేలిపోయే లుక్‌తో బాలీవుడ్‌ క్వీన్ దిశా పటానీ.. ఫొటోస్ వైరల్!

బాలీవుడ్ నటి దిశా పటానీ తన అందం, గ్లామర్‌తో ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దిశా ‘లోఫర్’తో కెరీర్ ప్రారంభించి ‘ఎం.ఎస్. ధోనీ’తో గుర్తింపు పొందింది. ఇప్పుడు ‘ఆవారాపన్ 2’లో ఇమ్రాన్ హష్మీతో నటిస్తోంది.

New Update
Disha Patani

Disha Patani

Advertisment
తాజా కథనాలు