సినిమా Prabhas : ప్రభాస్ న్యూ లుక్.. డార్లింగ్ లో ఈ మార్పు గమనించారా? శ్రీసింహా 'మత్తు వదలరా 2' సినిమా ట్రైలర్ ను ప్రభాస్ లాంచ్ చేశాడు. ఈ క్రమంలో మూవీ టీమ్ తో ప్రభాస్ ఫొటోలను బయటకు రిలీజ్ చేశారు. ఈ ఫొటోల్లో చూస్తుంటే ప్రభాస్ కొంచెం సన్నబడ్డాడు అని అనిపిస్తుంది. ప్రెజెంట్ ఈ లుక్ గురించే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Vinayakan : ఎయిర్ పోర్ట్ లో 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే మలయాళ నటుడు వినాయక అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గతేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Tamannah : రెండు సార్లు బ్రేకప్ అయింది.. తట్టుకోలేకపోయా.. తమన్నా ఎమోషనల్ కామెంట్స్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్లో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్లోనే తొలిసారి ప్రేమలో పడ్డానని.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని తెలిపారు. తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని వివరించారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Bhagyashri Borse : ప్లాప్ వచ్చినా తగ్గేదేలే.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'మిస్టర్ బచ్చన్' హీరోయిన్ 'మిస్టర్ బచ్చన్' తో డిజాస్టర్ అందుకున్న భాగ్యశ్రీ.. మరో ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా కీలక పాత్రలో ‘కాంత’ అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JIGRA Trailer: తమ్ముడి కోసం అలియా పోరాటం.. 'జిగ్రా' ట్రైలర్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అలియా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్, ఎమోషన్ తో 'జిగ్రా' ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Siva Balaji : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్పై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు క్రియేట్ చేస్తున్నాడని తెలిపారు. By Anil Kumar 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..! బాలీవుడ్ దంపతులు దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. శనివారం సాయంత్రం దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు దీపికా, రణ్ వీర్ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8 Promo: ఇదెక్కడి ట్విస్టు.. సీజన్ 8లో 'నో ప్రైజ్ మనీ' అంట..! బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో విజేతకు ముందుగానే ప్రైజ్ మనీ ఫిక్స్ చేయడం కామన్. కానీ సీజన్ 8లో మాత్రం కంటెస్టెంట్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో కంటెస్టెంట్స్ ఆట ఆధారంగానే ప్రతీ వారం ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుందని చెప్పాడు. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..! బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం లీస్ట్ లో ఉన్న బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. By Archana 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn