/rtv/media/media_files/2026/05/21/mega-158-2026-05-21-09-40-01.jpg)
Mega 158
Mega 158: హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ Chiranjeevi నటిస్తున్న కొత్త సినిమా Mega 158 ప్రారంభ వేడుక ఘనంగా నిర్వహించారు.
Mega 158 pic.twitter.com/gRQmsdSfBn
— Absolute KCPD (@AbsoluteKCPD) May 21, 2026
ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ కొల్లి Bobby Kolliతో పాటు చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. అయితే Ram Charan ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.
ఈ సినిమాను పవన్ కళ్యాణ్ Pawan Kalyan క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఆయన క్లాప్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ఈ చిత్రాన్ని KVN Productions నిర్మిస్తోంది. గతంలో వాల్తేరు వీరయ్య Waltair Veerayyaతో హిట్ అందుకున్న చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ లాంచ్ ఈవెంట్‌తో Mega 158పై మెగా అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.
Follow Us