MEGA 158: ఫ్యాన్స్ కి నిరాశే.. 'మెగా158' ప్రాజెక్ట్ పై మాళవిక అప్డేట్!
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రజినీకాంత్ 'పేట' , విజయ్ 'మాస్టర్' సినిమాలతో ఈ బ్యూటీ బాగా పాపులర్ అయ్యింది.
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రజినీకాంత్ 'పేట' , విజయ్ 'మాస్టర్' సినిమాలతో ఈ బ్యూటీ బాగా పాపులర్ అయ్యింది.
ప్రభాస్తో ‘రాజా సాబ్’ చేస్తున్న మాలవికా మోహనన్ కు చిరంజీవి - బాబీ కాంబోలో తెరకెక్కే ‘మెగా 158’ సినిమాలో కీలక పాత్ర దక్కే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 5న పూజా కార్యక్రమంతో ప్రారంభమై, జనవరిలో షూటింగ్ మొదలవుతుంది.