/rtv/media/media_files/2025/04/10/mS6eHndEHLweAuHUJVm5.jpg)
dhanush 56 movie announcement
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో కుబేర, తమిళ్ లో ఇడ్లీ కడై సినిమాలు చేస్తున్న ధనుష్.. తాజాగా D56 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. ‘మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి' అంటూ పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ షేర్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: Puri Jagannadh: ఈసారైనా హిట్టు కొట్టు గురూ.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!
Overwhelmed to celebrate the 4th year of a journey forged by Karnan's Sword! Thanks to everyone who celebrated and supported Karnan throughout the years!! 🌸✨ Also, I am exhilarated to say that my next project is once again with my dearest @dhanushkraja sir! ❤️ This has been… pic.twitter.com/wxWZrSVR6J
— Mari Selvaraj (@mari_selvaraj) April 9, 2025
ఇది కూడా చదవండి : మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
Also Read : RCB ఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే?
నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ
అయితే నాలుగేళ్ళతో తర్వాత ఈ సినిమా కోసం డైరెక్టర్ మారి సెల్వరాజుతో, ధనుష్ మళ్ళీ చేతులు కలిపారు. 2021లో వీరిద్దరి కాంబోలో 'కర్ణన్' అనే చిత్రం విడుదలైంది. సోషల్ డ్రామాగా వచ్చిన ఈమూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తమ కాంబోలో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?
latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | today-news-in-telugu | kollywood