సినిమా Dhanush: 6 ఏళ్ళ తర్వాత ఓటీటీలో ధనుష్ తొలి హాలీవుడ్ ఫిల్మ్.! స్ట్రీమింగ్ ఎక్కడంటే హీరో ధనుష్ తొలి అంతర్జాతీయ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' 2018లో విడుదలైంది. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kubera Movie Updates: ధనుష్, నాగార్జున వార్.. కుబేర రిలీజ్ డేట్ వచ్చేసింది! అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 20 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. శేఖర్ కముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. By Archana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా? హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి' ధనుష్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య ధనుష్, ఐశ్వర్య విడాకుల దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. By Anil Kumar 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush: సైలెంట్ గా ధనుష్ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..! స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఇడ్లీ కడై'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : రజినీకాంత్ సినిమాలో ధనుష్.. డైరెక్టర్ ఎవరంటే? రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ధనుష్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ధనుష్ ను 'జైలర్ 2' కోసం సంప్రదించగా ఆయన వెంటనే ఓకే అన్నారట. అటు రజినీకాంత్ నుంచి అనుమతి కూడా పొందినట్టు తెలుస్తోంది. By Anil Kumar 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా? ధనుష్ 'రాయన్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్ తమిళ్ హీరో ధనుష్. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన 'రాయన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. అలాగే తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని..' ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు. By Anil Kumar 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raayan : బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు.. ధనుష్ ఉగ్ర రూపం, ఆసక్తి రేపుతున్న'రాయన్' ట్రైలర్! ధనుష్ 'రాయన్' మూవీ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ధనుష్ డిఫెరెంట్ మేకోవర్ తో తన నట విశ్వరూపం చూపించాడు. డార్క్ థీమ్ తో ఉండే విజువల్స్, యాక్షన్ సీన్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. AR రెహమాన్ బీజీయం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. By Anil Kumar 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn