సినిమా BIG BREAKING: పవన్ కల్యాణ్ గురువు మృతి! ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gabriella: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వెరీ క్యూట్! హీరోయిన్ గాబ్రియెల్లా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బేబీ బంప్‌తో తన భర్త ఆకాశ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sanam Shetty Viral Comments: నటన కోసం కాదు, వారితో పడుకోవడానికి కాల్స్.. ఆ నిర్మాతలపై నటి సంచలన ఆరోపణలు! కోలీవుడ్ నటి సనమ్ శెట్టి తమిళ పరిశ్రమ పని సంస్కృతి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ పరిశ్రమలో లింగ వివక్షను ఎత్తిచూపారు. అలాగే చాలా మంది చిత్రనిర్మాతలు నటనా నైపుణ్యాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నటీమణులను సంప్రదిస్తారని ఆరోపించింది. By Archana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Abhinaya: 15 ఏళ్లుగా అతనితో రిలేషన్లో ఉన్నాను: విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ క్లారిటీ! హీరో విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. విశాల్‌తో పెళ్లి వార్తలను ఆమె ఖండించింది. తనకు 15ఏళ్లుగా ఒక వ్యక్తి తెలుసునని.. అతడితోనే రిలేషన్లో ఉన్నానని అభినయ క్లారిటీ ఇచ్చింది. ఆ వ్యక్తి మాత్రం హీరో విశాల్ కాదని స్పష్టం చేసింది. By Seetha Ram 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా pushpalatha : ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూత ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 87 ఏళ్ల పుష్పలత చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమా రంగంలో అగ్ర నటీమణులలో ఒకరిగా నిలిచిన ఈమె.. తెలుగు, కన్నడ, మళయాళంలో వందకు పైగా సినిమాలలో నటించారు By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Madha Gaja Raja : విశాల్ మదగజరాజ సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు స్టార్ హీరోయిన్లు! విశాల్ హీరోగా తెరకెక్కిన మదగజరాజ సినిమాను ముగ్గురు స్టార్ హీరోయిన్లు వదులుకున్నారు. శ్రుతి హాసన్‌తో పాటుగా హన్సిక మోత్వాని, కార్తీక నాయర్, కార్తీక నాయర్, తాప్సీ పన్నులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలిలను ఎంపిక చేశారు. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith Padma Bhushan: మా నాన్న బతికుంటే బాగుండేది.. అజిత్ ఎమోషనల్! తనకు పద్మ భూషణ్ పురస్కారం దక్కడంపై హీరో అజిత్ ఎమోషనల్ అయ్యారు. ఈరోజును చూసేందుకు తన తండ్రి బతికి ఉంటే ఎంతో బాగుండేదినిపిస్తోందన్నారు. తనను చూసి ఆయన ఎంతో గర్వపడేవారని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajay Gnanamuthu: పెళ్లి పీటలెక్కిన మరో స్టార్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను డైరెక్టర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్! కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 11 సీజన్ల నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయనని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn