ఆంధ్రప్రదేశ్ Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై జనసేన 12వ ఆవిర్భవ దినోత్సవ సభ పిఠాపురంలో జరుగుతుంది. 2014 మార్చి 14 పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఒంటరిగా పోటీ చేసి 2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే సీటు గెలిచింది. TDPతో పొత్తు పెట్టుకొని 2024లో 21 సీట్లు గెలిచింది. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. ఈ ఒక్కసారే ఎమ్మెల్యే.. జగన్ సెటైర్లు! వైసీపీ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జీవితకాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెటైర్లు వేశారు. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR Birthday : భీమ్లానాయక్ లో కేసీఆర్ కు ఎలివేషన్... అభిమానుల పండుగ....సోషల్ మీడియాలో వైరల్ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పార్టీ నాయకులు, కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తాట తీస్తాం..పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ | Pawan Kalyan | RTV తాట తీస్తాం..పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ | Pawan Kalyan | Pawan Kalyan posts sensational tweet about viral and abusive postings by YSRCP and discussions prevail as it sounds like warning | RTV By RTV Shorts 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ | Pawan Kalyan | RTV చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ |Ap's Deputy Pawan Kalyan meets up with CM CBN and Home Minister for the viral news being spreaded in Social Media | RTV By RTV Shorts 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producers with Pavan Kalyan: పవన్ కళ్యాణ్ తో అప్పుడలా.. ఇప్పుడిలా.. తెలుగు సినీ నిర్మాతల తీరే వేరు! పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఒకప్పుడు సినీ హీరో. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో పవన్ మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదు. ఇప్పుడు అధికారంలోకి పవన్ వచ్చిన వెంటనే సినీ నిర్మాతలు ఆయన వద్దకు క్యూ కట్టారు. అలా ఎందుకు? పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోండి By KVD Varma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pavan Kalyan: జగన్ కు భయాన్ని పరిచయం చేసింది జనసేన.. పవన్ సంచలన వ్యాఖ్యలు జగన్ ను భయపెట్టింది జనసేన పార్టీ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ తాను పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీ దశ దిశ పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వకీల్ సాబ్ ను గెలిపించండి.. బీజేపీతోనే సామాజిక తెలంగాణ: పవన్ కల్యాణ్ బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసగించిందని, సామాజిక తెలంగాణ కావాలంటే బీజేపీని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో రోడ్ షోలో ఆయన పాల్గొని రఘునందనరావుకు మద్దతు తెలిపారు. By Naren Kumar 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn