తెలంగాణ Seethakka: మావోయిస్టుకు నివాళి అర్పించిన సీతక్క.. జ్ఞాపకాలు తలచుకుంటూ కన్నీళ్లు! మాజీ మావోయిస్టు అమరుడు, తన భర్త కుంజా రామును తలచుకుంటూ మంత్రి సీతక్క కన్నీరుపెట్టుకున్నారు. మహబూబాబాద్ మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆ నైతికతతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Excises Police Stations : తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు....13 స్టేషన్లు అక్కడే... తెలంగాణలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒకటి చొప్పున ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్..ఆసుపత్రిపై కేసు! తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..! వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను జాతిపిత అని హరీష్‌రావు అంటున్నారు. ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? ఆ జాతిపితకు..కేసీఆర్‌కు పోలిక ఉందా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ప్రజాపాలన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal : వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత..లాఠీచార్జీ హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. 2 దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందికి దూసుకెళ్లిన కారు! హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీ కిందకి దూసుకుపోయింది. కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ .. బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం డెలివరీ కోసమని తీసుకెళ్తే చంపేశారు.. పాప పుట్టిందని చెప్పి..! డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn