నేషనల్ Hindi controversy: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎప్పటి లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ వపన్‌పై సెటైర్లు వేశారు. హిందీ మా మీద రుద్దకండని అంటే మరోభాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు. ఇది పవన్‌కు చెప్పడని Xలో పోస్ట్ చేశారు. By K Mohan 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి బెయిల్...షరతులు వర్తిస్తాయి ప్రముఖ నటుడు పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anchor Shyamala : పౌరుషం చచ్చిపోయిందా.. పవన్ పై నిప్పులు చెరిగిన శ్యామల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. ఈ ఒక్కసారే ఎమ్మెల్యే.. జగన్ సెటైర్లు! వైసీపీ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జీవితకాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెటైర్లు వేశారు. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DUVVADA : ఎమ్మెల్సీ దువ్వాడకు షాక్ ...ఆరు కేసులు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal: లక్ష్మీరెడ్డితో అభినయ్ రెడ్డికి ఆ సంబంధం...కిరణ్ రాయల్ సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్. తన మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ వంద కోట్లు ఖర్చు చేసిందని కిరణ్ ఆరోపించారు..లక్ష్మీరెడ్డితో అభినయరెడ్డికి అక్రమసంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: మీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది: పవన్‌పై అంబటి సెటైర్! పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్ వేశారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి.. మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం అంబటి ట్వీట్ చేశారు. By Seetha Ram 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app శభాష్ పవన్ కళ్యాణ్ | Perni Nani On Pawan Kalyan Ship Incident | RTV శభాష్ పవన్ కళ్యాణ్ | Perni Nani On Pawan Kalyan Ship Incident | Perni Nani Who was Minister of AP and YSRCP Leader responds for his reaction on seizing Ship in Kakinada Port | RTV By RTV Shorts 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn