వరంగల్ BIG BREAKING : తాటికొండ రాజయ్య అరెస్ట్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం జరగబోయే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్య ఇంట్లో పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal : వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత..లాఠీచార్జీ హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. 2 దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ .. బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mutton Murder: తిండుబోతు వెదవ.. మటన్ వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త! మహబూబాబాద్ మాంజాతండాలో దారుణం జరిగింది. భార్య కళావతి మటన్ వండలేదనే కారణంతో భర్త బాలు కర్రతో కొట్టి చంపాడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుడు బాలుకోసం గాలిస్తున్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం డెలివరీ కోసమని తీసుకెళ్తే చంపేశారు.. పాప పుట్టిందని చెప్పి..! డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : వరంగల్ లో హైటెన్షన్.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భూ వివాదంలో రెండ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమి లో గల 4 ఎకరాలలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ కు చెందిన రేణుకను ఆమె పెద్ద కొడుకు అజయ్ గొడ్డలితో నరికి చంపాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బు వ్యవహరానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Addanki Dayakar: 'అద్దంకికి ఎమ్మెల్సీ పక్కా' అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. టికెట్ త్యాగం చేయడంతో పాటు ఎలాంటి కార్పొరేషన్ పదవి తీసుకోకపోవడం ఆయనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. By Manoj Varma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda sureka: విషాదంలో మంత్రి కొండా సురేఖ .. వెక్కి వెక్కి ఏడుస్తూ మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మికంగా మరణించింది. మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారు తీరని బాధలో కన్నీటి పర్యంతమయ్యారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn