తెలంగాణ Konda sureka: విషాదంలో మంత్రి కొండా సురేఖ .. వెక్కి వెక్కి ఏడుస్తూ మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మికంగా మరణించింది. మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారు తీరని బాధలో కన్నీటి పర్యంతమయ్యారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karimnagar crime: కరీంనగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య.. గదిలో ఉరేసుకొని.. కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్, భూపాలపట్నంకు చెందిన అలేఖ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో గదిలో ఉరేసుకొని చనిపోయారు. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని... వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Brother gift : చెల్లిపెండ్లికి అన్న అరుదైన కానుక..కన్నీటి పర్యంతమైన పెండ్లి వేడుక తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: అయ్యో పాపం.. క్రేన్ ఢీకొని తండ్రీ కొడుకు దుర్మరణం హనుమకొండ జిల్లాలో క్రేన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. మృతులు ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, సాగర్‌రావుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal Doctor Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె చేతిలోనే బలయ్యాడు - భర్త ప్రాణం తీసిన అక్రమసంబంధం! వరంగల్‌లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం సంచలనం సృష్టించింది. అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయింది భార్య. ఈ ఘటనలో గాయపడిన సుమంత్ హాస్పిటల్లో రాత్రి మృతి చెందాడు. నేడు ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు మోదీ గుడ్ న్యూస్ .. ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ! తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్‌లో మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 205 కోట్లు విడుదల చేసిందని తెలిపారు By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: భూపాలపల్లిలో దారుణం.. మంత్రాలు చేసిందని వృద్ధురాలి హత్య! భూపాలపల్లి జిల్లా బోయినపల్లిలో మంత్రాల నెపంతో వృద్ధురాలు సొరపాక వీరమ్మ(70)ను ముగ్గురు వ్యక్తులు హతమార్చి 2 తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు నమోదు చేసి ముగ్గురు వక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn