తెలంగాణ కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు! TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్ కోర్టుకెక్కారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి పైగా అస్వస్థత! కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లిలో జరిగింది. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతాం.. బండి సంచలన కామెంట్స్! మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతామని బండి సంజయ్ అన్నారు. మోదీ అభివృద్ధి మంత్రమే మహారాష్ట్రలో పనిచేసిందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిగరెట్ తాగొద్దన్నందుకు విద్యార్ధి దారుణం.. ఏం చేశాడంటే? హైదరాబాద్‌లోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన వెంకటేష్ (16)ని తన తండ్రి మందలించడంతో మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మళ్లీ యాక్టివ్ అయిన కవిత.. జాగృతి నాయకులతో కీలక సమావేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. తన భవిష్యత్తు కార్యచరణపై జాగృతి నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను పకడ్బందీగా చేసి.. రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు . నీ బతుకెంతా.. ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు. By Kusuma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు! కొడంగల్ నియోజకవర్గంలో తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే రేవంత్ రెడ్డి లగచర్లలో కుట్ర చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By Nikhil 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్‌పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: ఈవీ వాహనాలకు ఫీజు మినహాయింపు–పొన్నం తెలంగాణలో ఈవీ వెహికల్స్ కోసం కొత్త విధానాలను తీసుకువచ్చారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నామని రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జీవో 41 ద్వారా ఈ పాలసీని అమలు చేస్తున్నారు. By Manogna alamuru 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn