BREAKING: ప్రభుత్వం సంచన నిర్ణయం.. డీజే పాటలు, ఐటం సాంగ్స్‌పై నిషేధం !

మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్‌ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు.అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

New Update
Karnataka Assembly debates ban on DJ music at festivals, seeks BJP support

Karnataka Assembly debates ban on DJ music at festivals, seeks BJP support

మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్‌ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. బ్యాన్ విధించేందుకు విపక్ష పార్టీల సపోర్ట్ కూడా కోరింది.ఇలాంటి పాటలు మన సంస్క-ృతికి మంచిది కాదని కర్ణాటక మంత్రి శివరాజ్‌ తంగడి అసెంబ్లీలో తెలిపారు. డీజే, ఐటెం సాంగ్స్‌పై నిషేధం విధించేందుకు తమ ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.  

Also Read: చైనాకు బిగ్ షాక్.. అమెరికా గ్రీన్ సిగ్నల్‌తో భారత్‌ వైపుకు 7 రష్యా చమురు నౌకలు

దీంతో కార్మికశాఖ మంత్రి సంతోశ్ లాడ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. డీజేలపై బ్యాన్ విధించాలన్నారు. ఏవైనా ఉత్సవాల్లో డీజేలు సమస్యగా మారాయన్నారు. దీనిపై సభలో చర్చ జరగాలన్నారు. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో మన దేవుళ్లు డీజే, ఐటెం సాంగ్‌లు లేకుండా ముందుకు వెళ్లడం లేదన్నారు. ఇది మన సంస్కృతికి మంచి కాదని వ్యాఖ్యానించారు. సంతోశ్ లాడ్ వ్యాఖ్యలను మంత్రి శివరాజ్‌ తంగడగి సమర్థించారు. డీజేలపై నిషేధం విధించడంపై విపక్షాలు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరారు. 

Also Read: గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ డ్రోన్ల దాడి..రంగంలోకి ఉక్రెయిన్‌ నిపుణులు

Advertisment
తాజా కథనాలు