నేషనల్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 పల్టీలు కొట్టిన కారు! వీడియో వైరల్ కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. By Archana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మనీ హీస్ట్ సిరీస్ ఎఫెక్ట్.. భారీగా బంగారం దోపిడి మనీ హీస్ట్ సిరీస్ చూసి కర్ణాటకలో కొందరు దుండగులు బ్యాంకుకే కన్నం వేశారు. ఈ దోపిడీ చేయడానికి ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యమవకుండా ఉండేందుకు కారం చల్లి పక్కాగా దొంగతనం చేశారు. కానీ చివరకు తమిళనాడు పోలీసులు వారిని ఛేదించారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: సైబర్ మోసం.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు పాపం చివరికి! సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.50 లక్షలు మోసపోయిన ఓ వృద్ధ దంపతులు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బెళగావి బిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nandini milk: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ? కర్ణాటక ప్రభుత్వం నందిని పాలు, పెరుగు ధరలను లీటరుకు రూ.4 పెంచింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infosys Lays Off : ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. 40 మందిని పంపించేసింది! ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: నటిపై బోల్డ్ కామెంట్స్.. ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ! నటి రన్యారావుపై బోల్డ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌కు బిగ్ షాక్ తగిలింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్! కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn