Wife : మహానటి.. భర్తను చంపేయాలని చూసి అడ్డంగా దొరికిపోయింది!
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
సొంతకారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరు అంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరంటూ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్ సెటైర్లు వేశారు.
కర్ణాటకలో RSS కార్యకలాపాలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
విదేశీ యూట్యూబర్‌పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.
బెంగళూరులో దారుణం జరిగింది. గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూమ్లో గ్యాస్ లీకేజ్ పీల్చి గుల్ఫామ్(23), సిమ్రాన్ తాజ్(20) చనిపోయారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)పై సస్పెన్షన్ వేటు వేసింది. సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు గాను ఈ అధికారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.