Bengaluru : డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు.. ఆమె తండ్రి సంచలన నిర్ణయం
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్ చేసింది. ఆ రైడ్లో లెక్కకుమించి నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం చూసి అధికారులే విస్తుపోయారు. ఇప్పటికే ఒకసారి దాడులు చేసినా ఆయన ఇంటిపై మరోసారి దాడి చేయడం సంచలనంగా మారింది.
కర్ణాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పదవీకాలం ఒప్పందం ముగియనున్నందున, ఆయన ప్రస్తుత మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం
కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 92 ఏళ్ల దేవెగౌడ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.
స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB), బెంగళూరు శివార్లలోని బిడది హోబ్లీలో ఉన్న బిగ్ బాస్ కన్నడ నిర్మాణ స్థలానికి నోటీసు ఇచ్చింది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది.