Latest News In Telugu Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Infosys Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు! టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25లో 15 నుంచి 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. By srinivas 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: రైతును అవమానించిన షాపింగ్ మాల్ - ఏడు రోజులు క్లోజ్ రైతును అవమానించిన షాపింగ్ మాల్ సిబ్బందికి బుద్ధి చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఏడు రోజులపాటూ మాల్‌ను మూసేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఎలాంటివారినైనా అవమానించే హక్కు ఎవరికీ లేదని గవర్నమెంట్ చెప్పింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu karnataka: ప్రైవేటు సంస్థల్లో స్థానికుల రిజర్వేషన్ బిల్లును నిలిపివేసిన కర్ణాటక సర్కార్.. కర్ణాటకలోని ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు 50 శాతం మేనేజ్మెంట్ స్థానాలకు, 75 శాతం నాన్ మేనేజ్మెంట్ స్థానాలకు రిజర్వేషన్ కల్పించేలా కేబినేట్ బిల్లును ఆమోదించిన కొన్ని గంటలకే పరిశ్రమల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర సర్కార్ ఈ బిల్లును హోల్డ్‌లో పెట్టింది. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka Reservations: సిద్ధరామయ్యా.. ఎంతపనైంది! ప్రయివేట్ ఉద్యోగాల రిజర్వేషన్లపై కర్ణాటకలో రచ్చ కర్ణాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో "సి అలాగే డి" గ్రేడ్ పోస్టులకు 100% కన్నడిగుల రిక్రూట్‌మెంట్‌ను తప్పనిసరి చేసే బిల్లుకు నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వ్యాపారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. By KVD Varma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: తప్పు చేస్తే నా కొడుకును ఉరి తీయండి..అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు తప్పు చేస్తే నా కొడుకును ఉరి తీయండి అంటూ కర్ణాటక అసెంబ్లీలో హెచ్డీ రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ మమ్మల్ని కావాలనే ఈ కేసులో ఇరికించారని అన్నారు. కర్ణాటక డీజీపీ కావాలనే తమపై ఆరోపణలు చేశారని...అతను ఆ పదవికి అన్‌ఫిట్ అంటూ ఆయన అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waterfalls : టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ? కర్ణాటకలోని ముడిగేరిలో ఉన్న చార్మడి జలపాతం వద్ద పర్యాటకులకు స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొంతమంది టూరిస్టులు స్నానాలు చేశారు. దీంతో పోలీసులు వారి బట్టలను తీసుకెళ్లారు. టూరిస్టులు పోలీసులను వేడుకోవడంతో.. చివరికి హెచ్చరించి బట్టలు తిరిగిచ్చేశారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dengue : భయపెడుతున్న డెంగ్యూ.. ఏడుగురు మృతి కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలవరపెడుతోంది. అక్కడ కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. ఈ వ్యాధి బారినపడి ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ban on Tea: ఇష్టంగా టీ తాగుతున్నారా? అది కష్టాన్ని తేవచ్చు.. క్యాన్సర్ కారణం కావచ్చు!! టీ తాగందే కొంతమందికి పూట గడవదు. అయితే, మనం తాగే టీ లో కృత్రిమ రంగులు, రసాయనాలతో పాటు రంపపు పొట్టు కూడా మిళితమై ఉంటోందనీ.. ఇవి క్యాన్సర్ తీసుకువస్తాయని కర్ణాటక ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం చెబుతోంది. వారి పరిశోధనల్లో టీ పొడిలో అనారోగ్యకారక పదార్ధాలు కలుస్తున్నాయని తేలింది. By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn