Latest News In Telugu Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా.. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్ శిశువు జననాంగాలను కత్తిరించాడు. ఈ కారణంగా పసిబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించింది. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో షర్మిల భేటీ.! కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదే విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka : సీఎంను మార్చడంపై సిద్ధిరామయ్య కీలక వ్యాఖ్యలు కర్ణాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం సిద్ధిరామయ్య స్పందించారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..! కర్ణాటకలోని హవేరిలో ముందు వెళ్తున్న లారీని ఓ టెంపో వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kebab: కబాబ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఇకపై అవి నిషేధం! కబాబ్ లో వినియోగించే ఫుడ్ కలర్స్ పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కబాబ్‌ల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఇందులో వాడే నాసిరకం కలర్లతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నట్లు గుర్తించింది. కలర్స్ వాడితే జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడి మీద లైంగిక వేధింపుల కేసు కర్ణాటకలో హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కూడ లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ నెల 16న తనను ఫామ్ హౌస్‌కు పిలిచి లైంగికంగా వేధంచాడని ఓ యవకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్ ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఏర్పాటుచేసిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సహకాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yediyurappa : నేడు పోక్సో కేసులో సీఐడీ విచారణకు యడియూరప్ప కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఈరోజు సీఐడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో యడియూరప్పను రెండు వారాలపాటు అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: కన్నడ నటుడు దర్శన్‌కు షాక్..కస్టడీ పొడిగింపు ఫ్యాన్ రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్ట్ చేసిన కన్నడ హీరో దర్శన్‌కు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. రేపు ఆదివారం కావడంతో దర్శ్ను పోలీసులు ఒకరోజు ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొమ్మిది రోజులు అడిగారు కానీ కోర్టు ఐదు రోజులకే పర్మిషన్ ఇచ్చింది. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn