Samantha: "అమ్మో! బాపు గారి బొమ్మో.." చీరకట్టులో సమంత ఎంత అందంగా ఉందో!!

సమంత “మా ఇంటి బంగారం” ప్రమోషన్‌లో భాగంగా “బాపు బొమ్మ సిరీస్”తో ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. ఆమె ఎల్లో శారీలో అందంగా ఆకట్టుకుంది. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన సమంత ఇప్పుడు మరిన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

New Update
Samantha

Samantha

Advertisment
తాజా కథనాలు