సినిమా Samantha: ఓటీటీలోనూ సామ్ క్రేజ్ తగ్గేదేలే.. మరో అవార్డు! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. 'సిటాడెల్: హానీ- బన్నీ సీరీస్ లో ఆమె నటనకు ఓ మీడియా సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో సమంత- వరుణ్ ధావన్ కలిసి నటించారు. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: అలా ఎలా సామ్.. లావెండర్ శారీలో ఎంత అందంగా ఉందో చూడండి! టాలీవుడ్ స్టార్ నటి సమంత మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ ని ప్రదర్శించింది. స్టైలిష్ డిజైనర్ శారీలో సామ్ స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sobhita: ''సమంతను కాపీ కొట్టింది''.. శోభిత డ్రెస్ పై నెటిజన్ల ట్రోలింగ్! 'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. By Archana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy: ప్రభాస్, దేవరకొండ, సమంత సూసైడ్ పక్కా.. వేణు స్వామి సంచలన ఆడియో లీక్! వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురు సెలబ్రిటీలు చనిపోతారని చెప్పిన ఆడియో వైరల్గా మారింది. అందులో విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడని అన్నట్లు వినిపిస్తుంది. దీంతో వేణుస్వామిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: అయ్యో.. సమంతకి ఏమైంది? హాస్పిటల్ బెడ్ పై సెలైన్ బాటిల్ తో.. నటి సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో నెట్టింటి వైరల్ గా మారింది. ఈ ఫొటోకు సామ్ 'రికవరీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ సమంతకు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు. By Archana 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Paradha: అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా? అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha Viral Post: నా దృష్టిలో బెస్ట్ హీరోయిన్స్ వాళ్ళే.. సమంత వైరల్ పోస్ట్.. 'ఏం మాయ చేసావే' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన బ్యూటీ క్వీన్ సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తనకి ఇష్టమైన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, అనన్య పాండే నటన అంటే తనకి ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. By Lok Prakash 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film Samantha Instagram Post Viral | గుర్తుకొస్తున్నావ్ 😔| Naga chaitanya | Sobhita | RTV By RTV 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత సమంత తాజాగా సోషల్ మీడియా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజులు ఫోన్ లేకుండా, ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయాల్లో ఒకటి.. అలాగే భయంకరమైనది అంటూ పోస్ట్ పెట్టింది. By Archana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn