సినిమా Samantha : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్! స్టార్ హీరోయిన్ సమంత షారుక్‌ఖాన్ సరసన నటించనుందట. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన యాక్షన్ అడ్వంచరస్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్! సమంత మలయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు తాజా సమాచారం. ఫస్ట్ మూవీనే మమ్ముట్టి లాంటి స్టార్ తో సమంతకు ఛాన్స్ రావడం విశేషం. By Anil Kumar 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : ఆ సాంగ్ లో నటించొద్దని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.. అయినా వినలేదు : సమంత సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. సామ్ కి ఈసాంగ్ వల్ల పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల పాల్గొన్న ఓ ఈవెంట్ లో చెప్పింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి బెడ్రూంలో తొంగి చూసి ఆనందించే లక్షణాలు ఉన్న వయోరిజమ్ అనే డబ్బు ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : RCB - SRH ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత.. నెట్టింట వైరల్ గా మారిన పోస్ట్? Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో సందడి చేసే సామ్.. తాజాగా తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ SRH - RCB ఫ్యాన్స్ మధ్య చిక్కుక పెట్టింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : సమంత దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..! సమంత తన దుస్తుల బ్రాండ్ 'సాకీ' లో జాబ్స్ ఉన్నాయని ప్రకటన చేసింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవాళ్లు సంప్రదించవచ్చని మెయిల్ ని పొందు పర్చింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలిపింది. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..! నటి ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో తరచూ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ధరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నటి సమంత సైతం ఉర్ఫీ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు. By Archana 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్ సమంత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thalapathy69 : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా? కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn