ఆంధ్రప్రదేశ్ Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్ విద్యార్థినిపై సమంత ప్రశంసలు! నటి సమంత నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్టియర్‌లో 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల తనకు ఆదర్శమంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MLA KTR: కేటీఆర్ పోస్టు.. నీకో దండం అంటూ సమంత కామెంట్! కేటీఆర్ పెట్టిన ఓ పోస్ట్ కు హీరోయిన్ సమంత కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ ఉండాలి అని కేటీఆర్ పోస్ట్ చేయగా.. రెండు చేతులు జోడిస్తూ నమస్కారం చేసే ఈమోజీ సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత కామెంట్ వైరల్‌గా మారింది. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : 'పుష్ప 2' లో సమంత.. అల్లు అర్జున్ తో కలిసి ఆ పాత్రలో ..! స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'పుష్ప 2' లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. By Archana 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: ఆ పాటను నేనేం అంత సంతోషంగా చేయలేదు-సమంత సమంత కెరీర్లో నిలిచపోయే పాట ఊ అంటావా మావా...ఊహూ అంటావా మావా సాంగ్. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ పాటను చేసినప్పుడు తాను చాలా భయపడ్డానని చెబుతోంది సమంత. తన సినిమా కెరీర్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ పాటను చేయడానికి చాలా ఆలోచించానని అంటోంది. By Manogna alamuru 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : ఐకాన్ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా! స్టార్ నటి సమంత యంగ్ హీరో అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించింది. నటనలో బన్నీనే ఆదర్శంగా తీసుకుంటానని చెప్పింది. అతనితో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సామ్ కామెంట్స్ వైరల్! 'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మీ పాత్ర పోషించడంపై మొదట ఆందోళన చెందినట్లు సమంత చెప్పింది. డీగ్లామర్ క్యారెక్టర్ లో తనను జనాలు అంగీకరిస్తారో లేదోనని దర్శకనిర్మాతలు సైతం అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. By srinivas 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Citadel: ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్ స్టార్ నటి సమంత తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'కు సంబంధించి అభిమానులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టినట్లు చెబుతూ స్టూడియోలో ఫొటోలను షేర్ చేసింది. By srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం స్టార్ నటి సమంత తన జీవితంలో చేసిన తప్పులను ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. ఫ్యాన్స్ తో నెట్టింట చిట్ చాట్ నిర్వహించిన ఆమె లవ్, మ్యారేజ్, డివోర్స్ తదితర అంశాల గురించి మాట్లాడింది. కఠిన సమయాల్లోనే విలువైన పాఠాలు నేర్చుకుంటామని హితవు పలికింది. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : సమంత కొత్త అవతారం...నిర్మాతగా ఎంట్రీ క్యూట్ నవ్వు...బ్యూటిఫుల్ ఫిగర్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత ఏడాది పాటూ సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. అయితే ఇది కేవలం నటనకు మాత్రమే పరిమితం చేసింది సామ్. ఈ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త అవతారంతో ఎంట్రీ ఇస్తోంది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn