సమంత, ఆలియా భట్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే?
'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలియా భట్.. త్రివిక్రమ్ ను ఓ కోరిక కోరింది. సమంతకు, తనకు సరిపోయే మంచి కథను త్రివిక్రమ్ తయారుచేస్తే బాగుంటుందని చెప్పింది. దీనికి గురూజీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సైతం వీరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుదని అంటున్నారు.