సినిమా 4 డిగ్రీలు...6 నిమిషాలు..సమంత సాహసం! టాలీవుడ్ అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉంది. సమంత అక్కడి నుంచి తన చిత్రాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ చిత్రాల్లో సమంత తన జుట్టు కూడా కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఖుషి టైటిల్ సాంగ్ కి ముహుర్తం కుదిరింది! టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు, సింగిల్ సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొత్త లుక్ లో సామ్! తాజాగా సమంత కొన్ని చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిలో సమంత కొత్త లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. జుట్టు కట్ చేయించుకుని బీచ్ వద్ద నుంచుని ప్రకృతిని ఆరాధిస్తున్న ఫోటోని సామ్ పోస్ట్ చేశారు. By Bhavana 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn