Paradha: అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా?

అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్  ప్రవీణ్‌ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

New Update

ఇటీవలే డ్రాగన్, గతేడాది టిల్లు స్క్వేర్ సక్సెస్ తో మంచి ఫార్మ్ లో ఉంది కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. 'సినిమా బండి' ఫేమ్  ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో 'పరదా' (Parada) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే ఈ కథలో అనుపమ 'సుబ్బు' అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే అనుపమ బర్త్ డే సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: Sumalatha: అసలేమీ లేని చోట గొడవ సృష్టించకండి.. దర్శన్ కాంట్రవసీ పై సుమలత ఫైర్

Also Read :  అప్పుడలా.. ఇప్పుడిలా.. పదేళ్ల తర్వాత నాని, విజయ్ మళ్ళీ థియేటర్లలో

సమంత గెస్ట్ రోల్ 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన మారో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.  అనుపమ 'పరదా' లో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. గతంలో అనుపమ, సామ్ 'అ ఆ' సినిమాలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కాంబో బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక  'పరదా' లో ఉండబోతుందో ?చూడాలి.  ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  Champion: రోషన్ బర్త్ డే సర్ప్రైజ్.. 'ఛాంపియన్' గ్లింప్స్ అదిరింది

అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్ మళ్ళీ బిజీ అయిపోయింది. ఓవైపు బ్రాండ్ ప్రమోషన్స్, మరోవైపు సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తోంది. ప్రస్తుతం సామ్ తన సొంతం ప్రొడక్షన్ లో  'మా ఇంటి బంగారం' సినిమాతో పాటు 'రక్త బ్రహ్మాండ్' సీరీస్ లో నటిస్తోంది. ఇటీవలే 'సిటాడెల్' సీరీస్ తో సూపర్ హిట్ అందుకుంది.  

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..? 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శ్రీలీలను అక్కడ పట్టుకొని లాగేశాడు.. అంతా షాక్! వీడియో వైరల్

ఇటీవలే ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. దీంతో పక్కన ఉన్నవారు వెంటనే శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update

Sreeleela Video: టాలీవుడ్ నటి శ్రీలీల  ప్రస్తుతం బాలీవుడ్ లో  కార్తీక ఆర్యన్ సరసన ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు. శ్రీలీలను బలవంతంగా చేయి పట్టుకొని లాగారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

శ్రీలీలను లాగేసి ఆకతాయి 

అయితే కార్తీక్ ఆర్యన్- శ్రీలీల ఫ్యాన్స్ మధ్య నుంచి నడిచి వస్తున్న క్రమంలో ఓ ఆకతాయి శ్రీలీల షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆమె చేయి పట్టుకొని గుంపులోకి లాగేశాడు. దీంతో శ్రీలీలతో సహా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ శ్రీలీలను బయటకు తీసుకొని వచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఆకతాయిలు శ్రీలీల పట్ల ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్యమైన అమ్మాయే అలాంటి గుంపులో నడవలేదు.. ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఎలా.. బౌన్సర్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

latest-news | telugu-news | cinema-news | viral-video

Advertisment
Advertisment
Advertisment