Meenakshi Chaudhary: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది! ఇది నిజమేనా మీను..?
మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో క్రేజీ హీరోయినిగా, వరుస హిట్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రభాస్ పై క్రష్ ఉందని ఎప్పటికైనా డార్లింగ్ తో కలిసి నటించాలి అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది.