సినిమా Tamannah: ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ.. తమన్నా భాటియా ఓడెల 2 విడుదలకు ముందు బాబుల్నాథ్ దేవాలయాన్ని సందర్శించి, సంప్రదాయ బంగాళీ చీరలో ఆకట్టుకుంది. ఆమె లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. By Lok Prakash 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan Bithday Special: వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రానున్న 'RC16' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు. By Archana 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Paradha: అనుపమ 'పరదా' క్లైమాక్స్ లో సామ్.. రోల్ ఏంటో తెలుసా? అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Movies: మీ కోసం ఈ వారం ఓటీటీ, థియేటర్ మూవీస్ లిస్ట్ ! ఏమున్నాయో చూడండి ఈ వారం ఓటీటీ, థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. తండేల్, విడాముయార్చి, ఒక పథకం ప్రకారం సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా, ఆస్కార్ నామినేటెడ్ అనుజ, కోబలి, మిసెస్, ది మెహతా బాయ్స్, ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood : 2025 లో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే! ఈ ఏడాది హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు టాలీవుడ్‌కు పెద్ద విజయాలను అందించాయి. 2025 లోనూ పాన్ ఇండియా సినిమాలతో పాటూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలతోపాటూ యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn