తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు తమిళిసై తండ్రి కుమారి అనంతన్ మృతి నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు! బంగాళాఖాతంలో అల్పపీడనం..24 గంటలు ఏపీలో వర్షాలు పవన్ కల్యాణ్ తో పాటూ సింగపూర్ బయలుదేరిన చిరు దంపతులు తిరుమలలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూత వనపర్తిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు తమిళిసై తండ్రి కుమారి అనంతన్ మృతి నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు! బంగాళాఖాతంలో అల్పపీడనం..24 గంటలు ఏపీలో వర్షాలు పవన్ కల్యాణ్ తో పాటూ సింగపూర్ బయలుదేరిన చిరు దంపతులు తిరుమలలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూత వనపర్తిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

VIRAL VIDEO: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్ అహిర్వర్ అనే వ్యక్తి అర్థరాత్రి సమయంలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Rahul Gandhi: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

కుల గణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుందని మరోసారి రాహుల్‌గాంధీ అన్నారు. గుజరాత్‌లోని ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్‌ టారిఫ్‌లు వేస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విమర్శించారు.

వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమినట్లే బీజేపీ పార్టీని కూడా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన AICC మీటింగ్‌లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.

AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.

Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.

Web Stories
web-story-logo happy-mornings-beautiful-young-woman-sleeping-whi-2023-11-27-05-10-04-utc (1) వెబ్ స్టోరీస్

ఆలస్యంగా నిద్రలేచే వారికి షాకింగ్ న్యూస్!

web-story-logo Weight loss వెబ్ స్టోరీస్

ఈ ఫ్రూట్స్‌తో ఈజీగా వెయిట్ లాస్

web-story-logo allu arjun hd వెబ్ స్టోరీస్

HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు

web-story-logo Fish వెబ్ స్టోరీస్

ఈ చేపలతో ఈజీగా బరువు తగ్గండిలా!

web-story-logo Heart వెబ్ స్టోరీస్

గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాలు తినండి

web-story-logo Obesity children వెబ్ స్టోరీస్

పిల్లలలో ఊబకాయం ఉంటే ఈ ఆహారాలు ఇవ్వకండి

web-story-logo kapoor stunning  in blue latest photos వెబ్ స్టోరీస్

జాన్వీ స్టన్నింగ్ ఫోటో షూట్

web-story-logo lethargy వెబ్ స్టోరీస్

అలసటకు కారణాలివే

web-story-logo throat cancer వెబ్ స్టోరీస్

గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సరేనా?

web-story-logo cucumber eyes వెబ్ స్టోరీస్

రాత్రిపూట కళ్లపై కీర దోస పెట్టుకుంటే ఏమౌతుంది?

Advertisment

India-China: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

USA-Russia: ముదురుతున్న ట్రేడ్‌ వార్.. ట్రంప్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని.. రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు అమెరికా కట్టుందని ఉండదని ఈ టారిఫ్‌లు నిరూపిస్తున్నాయన్నారు.

BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది.

రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఆర్మీ అధికారులు, రాజకీయ నేతల కొడుకులు, కూతుర్లు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌‌కు మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

ఇండియా ఫ్రాన్స్ నుంచి 26 రఫెల్ మెరైన్ యుద్ధ నౌకల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.63,000 కోట్ల డీల్‌కు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఏప్రిల్ చివరిలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మోహరించనున్నారు.

Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ‌కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్‌ ను షిఫ్ట్‌ చేసినట్లు సమాచారం. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.

Advertisment

KTR  : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ పూజ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

Basara Triple IT : బాసర త్రిపుల్‌ ఐటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామా

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాసరలోని త్రిపుల్‌ ఐటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీచింగ్ కాకుండా తాము అదనపు బాధ్యతలు చేయలేమంటూ మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. ఈ మేరకు వీసీ వారు తమ రాజీనామాలను సమర్పించారు.

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Mohan Babu Court Case : ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు షాక్

సినీ నటుడు మంచు మోహన్‌ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్‌పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్‌ బాబు కోర్టులో పిటిషన్‌ వేశారు. మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కోర్ట్‌ను ఆశ్రయించారు.

వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమినట్లే బీజేపీ పార్టీని కూడా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన AICC మీటింగ్‌లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.

Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య

ములుగుజిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య సంచలనం సృష్టించింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్య గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్‌ రద్దు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు.

Advertisment

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.

AP Murder: ఏపీలో యువకుడి దారుణ హత్య.. అడ్డుకున్న స్నేహితుడి గుండెల్లో పొడిచి!

ఏపీలో మరో మర్డర్ జరిగింది. నర్సీపట్నం తలుపులమ్మ జాతరలో మహేష్, దుర్గా ప్రసాద్ మద్యం సేవించి గొడపడ్డారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ కోపం చల్లారని మహేష్.. ప్రసాద్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి చంపాడు. మరో స్నేహితుడిపై దాడి చేశాడు. 

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో నవమాసాలు మోసిన తల్లులే ముక్కుపచ్చలారని పిల్లలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవడం సమాజాన్ని కలవరపెడుతోంది. 

AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ‌కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్‌ ను షిఫ్ట్‌ చేసినట్లు సమాచారం. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

Advertisment

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది.

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

BIG BREAKING: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు

ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.

Stock Markets: చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. 

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
Advertisment