Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Archana 17 Sep 2024 in general Short News New Update Ganesh laddu Records షేర్ చేయండి 1/8 1994నుంచి హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రసిద్ధిగాంచింది. 2/8 గతేడాది బాలాపూర్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. 36 మంది లడ్డూ వేలంలో పాల్గొనగా రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 3/8 2023 బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుని లడ్డూకు భారీ ధర పలికింది. ఏకంగా రూ.1.26కోట్లకు ఇక్కడి లడ్డూను వేలంపాటలో అసోసియేషన్ ప్రతినిధులు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం లడ్డూ రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది. 4/8 నల్లగొండలో పాతబస్తీ హనుమాన్ నగర్‌లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద వినాయకుడి లడ్డూ రూ.30 లక్షలు పలికింది. 5/8 హైదరాబాద్ మైం హోం భూజా లడ్డూ రూ.25.5 లక్షలు 6/8 హైదరాబాద్ నగర శివారు మధురాపురంలోని సేవా సమితి గణపతి లడ్డూ రూ. 11 లక్షలు 7/8 పుప్పాగూడలోని అల్కాపూర్ టౌన్ షిప్ లడ్డూ రూ. 10 లక్షలు 8/8 మణికొండలో నవజ్యోతి యువజన సంఘం వినాయకుడి లడ్డూ రూ. 9 లక్షలు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి