బిజినెస్ Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం తీర్పు.. అవి తీసుకున్నవారు టాక్స్ కట్టాలా? ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవు అని సుప్రీం తీర్పు చెప్పింది. దీంతో అప్పట్లో బాండ్స్ తీసుకున్నవారు టెన్షన్ లో పడ్డారు. ఈ బాండ్స్ టాక్స్ ఫ్రీ అని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈ తీర్పుతో అప్పట్లో తాము తీసుకున్న బాండ్స్ పై ఇప్పుడు టాక్స్ కట్టాల్సి వస్తుందా అనేది వారి ఆందోళన By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి! ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పురుషుల్లాగానే ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో మహిళలకు పర్మినెంట్ కమీషన్ లభిస్తున్నప్పుడు కోస్టుగార్డులో మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నించింది. By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandigarh : సుప్రీం తీర్పుకు ముందే ఛండీగఢ్ మేయర్ రాజీనామా! ఛండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడానికంటే ముందే తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముగ్గురు ప్రతిపక్ష కౌన్సిలర్లు బీజేపీలో చేరిన తరుణంలో రాజీనామా వార్త వచ్చింది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం రాజకీయ పార్టీలకు విరాళంగా వచ్చే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం కమీషన్లుగా మార్చేసిందని.. ఇది కోర్టులో రుజువైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ..ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.నల్లధనాన్ని ఆరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదు.అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం తెలిపింది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఎలక్టోరల్ బాండ్లు గురించి నేడు సుప్రీం తీర్పు! కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ బాండ్లు చట్టబద్దమైనవా లేక చట్ట విరుద్దమైనవా అనే అంశం గురించి వెలువరించనుంది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్ జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా ? లేకా CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయొచ్చా అనే దానిపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై స్పందన కోరుతూ సుప్రీం ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG NEWS: సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. సుప్రీం కోర్టు నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు మార్చాలని గతంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలు..డిగ్రీతో పాటు ఆ స్కిల్ ఉంటే చాలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్-కమ్-రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 2024 ఫిబ్రవరి 15 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn