BIG BREAKING : ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్
వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాం బాపుకు రిలీఫ్ దొరికింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాం బాపుకు రిలీఫ్ దొరికింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
మెడికల్ సీట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ సీట్లు ఖాళీగా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు రైతు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన్ని పట్టించుకోకపోవంపై మండిపడింది. ఆయన క్షేమం కోరుకునేవారు ఇలా అడ్డుకోరని ధ్వజమెత్తింది.
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు తరువాత మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతాయన్నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా మహిళల చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేసింది.
మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేము అంటూ పశ్చిమ బెంగాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. వర్గాల వెనుకబాటు ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు మంజూరు చేయడం కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించింది.
పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించికి బాధితులు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పోస్టుల భర్తీ విషయంలో చూపించిన విధానంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్ను కొట్టేసింది.