Latest News In Telugu Mathura: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. సర్వేకు బ్రేక్ ఇచ్చిన ధర్మాసనం యూపీలోని మథురలో శ్రీకృష్ణ జన్మవివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఆలయం వద్ద ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేస్తూ తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించాలంటూ హిందూ సంఘాలను ఆదేశించింది. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Scam TimeLine: స్కిల్ స్కామ్ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్ ఇదిగో! స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..! స్కిల్ స్కామ్ కేసులో ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Development Case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ నెల16న కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. By Madhukar Vydhyula 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uddhav Thackeray : ఇది మ్యాచ్ ఫిక్సింగ్...స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం..!! 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పును వెలువరిస్తూ..షిండే వర్గాన్ని సమర్థించారు.స్పీకర్ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమంటూ ఆరోపించారు. స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bilkis Bano Rape Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ: రఘునందన్ రావు బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీఆర్ ప్రధాని మోదీని కించపరుస్తూ మాట్లాడారంటూ విమర్శించారు. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big breaking: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు చేప్పింది. బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసింది. ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టేసింది సుప్రీంకోర్టు. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adani-HindenBurg case:అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన సుప్రీంకోర్టు అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సెబీకి మరో మూడు నెలల గడువు ఇచ్చింది. 24 కేసుల్లో 22 కేసుల్లో విచారణ పూర్తి కాగా, మిగిలిన రెండు కేసుల్లో సుప్రీంకోర్టు సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn