Latest News In Telugu Article 370 : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు - కాశ్మీర్ లో ముందస్తు జాగ్రత్తలు.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇస్తోంది. ఈ సందర్భంగా కాశ్మీర్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పలు ఆంక్షలు విధించారు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్లో రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu Kashmir : ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు.. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!! జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించనుంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని బీజేపీ పేర్కొంది. By Bhoomi 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized CJI: వినదగునెవ్వరు చెప్పిన.. యువతకు చీఫ్ జస్టిస్ హితబోధ పంతాన్ని పక్కన పెట్టి, ఇతరుల అభిప్రాయాలనూ వినగలిగే పరిణతి అందరిలోనూ రావాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్. దాడి, హింస, ఇతరులను అగౌరవం పాలు చేయడం ద్వారా ఆధిపత్యం చూపించుకోగలమనుకుంటే పొరపాటని సీజేఐ అన్నారు. By Naren Kumar 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Liquor Scam: 'లిక్కర్' టెన్షన్.. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ‘సుప్రీం’ ఆదేశం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దాదాపు ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా లిక్కర్ కేసు దర్యాప్తును పూర్తిచేయాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. By Naren Kumar 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: స్కిల్ కేసులో బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu supreme court first woman judge:సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా జడ్జి ఫాతిమా బీవీ మృతి న్యాయస్థానంలో మహిళల హక్కులకు ద్వాలాలు తీసి...మొట్టమొదటి న్యాయమూర్తిగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ తమిళనాడు గవర్నర్ ఫాతిమా బీవీ ఈరోజు మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పాదచారులకు సుప్రీం కోర్టు షాక్.. అక్కడ నడవొద్దని వార్నింగ్ హైవేలపై నడిచే పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్ను కొట్టేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదని హితవు పలికింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn