ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబుకు మళ్లీ షాక్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా ఊరట లభించలేదు. ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 30కి వాయిదా వేయగా.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టు ప్రధాన జడ్జిలు సుమోటోగా కేసును స్వీకరించాలని కోర్టు ఆదేశించింది. By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme court:నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నేట్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం బాబు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 7 ఏ చంద్రబాబుకు వర్తింపుపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi air polution:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ పంట వ్యర్థాలను కాల్చడం తక్షణమే ఆపాలని పంజాబ్, రాజస్థాన్, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం రాజకీయ గొడవలకు దారి తీయకూడదని కోర్టు అభిప్రాయపడింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో అలా చేయడం కష్టమే: సుప్రీంకోర్టు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును సాధారణ ఎన్నికల్లోపే అమలు చేయాలని ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకురాలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణనకు ముందే దీన్ని అమలుచేయడం కష్టమని పేర్కొంది. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme court:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి... మైలార్డ్, యువర్ లార్డ్ షిప్స్ అని దయచేసి నన్ను పిలవొద్దు అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలా అనడం ఆపేస్తే నా జీతంలో సగం మీకు ఇచ్చేస్తానంటూ వేడుకున్నారు జస్టిస్ పీఎస్ నరసింహ. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం ఎలక్షన్స్‌లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మనీష్ సిసోడియాకు షాక్.. బెయిల్ కి సుప్రీం కోర్టు నిరాకరణ! మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn