🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై ట్రంప్ వేటు వేసినసంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించే అంశానికి సంబంధించి ప్రణాళికలు ఇవ్వాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రం రూ1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించించిందని చెప్పారు. దీంతో విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు.
ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని మస్క్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు.దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే అని అన్నారు.
తాజాగా 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు.వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వెబ్ సైట్ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.