JOBS: భారత నేవీలో 270 ఉద్యోగాలకు ప్రకటన..లక్ష జీతం
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది.
భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది.
ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఖర్చు తగ్గించడంతోపాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, తదితర కంపెనీలు 41శాతం జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే తెలిపింది.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. దీని కోసం పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు..కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెబుతున్నారు. జీతం నెలకు రూ.72 వేల వరకు ఉంటుంది.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బై అవుట్ ను ప్రకటించింది.ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.
ఇండియాలో 26 శాతం మంది జాబ్స్ ఏఐ టెక్నాలజీ కారణంగా కోల్పోతారని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. 14 శాతం ఉద్యోగులు ఏఐ వాడకంతో ప్రయోజనం పొందుతారంది ఆమె.
నిరుద్యోగులకు IBPS శుభవార్త చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. RRB ఆఫీసర్ స్కేల్ 1,2,3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలున్నాయి.