🔴Live News: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 22, 2025 16:55 IST

    KCR : ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదు.. కేసీఆర్ కీలక కామెంట్స్

    బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు.  ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు.  ఆరోజున తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు.

    BRS PRESIDENT KCR
    BRS PRESIDENT KCR

     



  • Mar 22, 2025 10:11 IST

    హమాస్ సైనిక నిఘా చీఫ్ ఒసామా టబాష్ అంతం



  • Mar 22, 2025 10:11 IST

    బండి సంజయ్‌కి తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్



  • Mar 22, 2025 08:33 IST

    నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

    మార్చి 22న (శనివారం) ఎర్త్‌ అవర్‌ డే ను ప్రపంచవ్యాప్తంగా పాటించనున్నారు. శనివారం రాత్రి 8.30 PM గంటల నుంచి 9.30 PM గంటల వరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్‌ ఉపకరణాలు ఆఫ్‌ చేయనున్నారు.

    World Earth Hour Day
    World Earth Hour Day

     



  • Mar 22, 2025 08:33 IST

    మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్

    మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఫార్స్ చేసింది.  మరో 30 మందికి వారు పని చేస్తున్న శాఖల్లోనే చర్యలకు సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది. 



  • Mar 22, 2025 08:32 IST

    రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

    హయాత్‌ నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్‌ లోనే చనిపోయారు.



  • Mar 22, 2025 08:32 IST

    కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?

    క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు.

    kolkatha
    Kolkatha Eaden Gardens

     



  • Mar 22, 2025 08:31 IST

    నేటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..

    నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. 

    IPL Tickets 2025
    IPL Tickets 2025

     



  • Mar 22, 2025 08:30 IST

    లండన్‌ ఎయిర్‌ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు