🔴 LIVE NEWS: హైదరాబాద్లో ఫ్రీగా చికెన్, ఎగ్స్.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?
తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో విన్యాసాలు చేసిన విద్యార్థులను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ అరెస్ట్ చేశారు. ఫార్చ్యూనర్, BMW కార్లతో ఓఆర్ఆర్ మధ్యలో స్టంట్స్ చేశారు. ఈ వీడియోలు వైరలై.. పోలీసుల కంట్లో పడింది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.